News

మరణాలపై సీబీఐ విచారణ జరపాలి


పోలీసు మరణాలపై సీబీఐ విచారణ జరపాలని మెట్‌పల్లిలో కాంగ్రెస్‌ నేతల ధర్నా నిర్వహించారు. చనిపోయిన పోలీసుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యొగం ఇప్పించాలని కోరారు.